ఉగ్ర లింకు నిందితులకు పోలీస్ కస్టడీ

ఉగ్ర లింకు నిందితులకు పోలీస్ కస్టడీ

NTR: విజయవాడ ఉగ్ర లింకు కేసులో నిందితులకు కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. ఐదుగురు నిందితులు రేపటి నుంచి 5 రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉంటారు. ఈ కస్టడీలో పోలీసులు నిందితులను ప్రశ్నించనున్నారు.