VIDEO: యాదాద్రి క్షేత్రంలో మహాగణపతి హోమం

VIDEO: యాదాద్రి క్షేత్రంలో మహాగణపతి హోమం

యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సంకష్టహర చతుర్థి పునస్కరించుకుని మహా గణపతి హోమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేదమంత్రోచ్ఛారణలతో హోమ ద్రవ్యాలు సమర్పించి పూర్ణాహుతి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక బృందం, భక్తులు పాల్గొన్నారు.