నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BDK: 33 కేవీ E.బయ్యారం ఫీడర్ లో రెండవ 33 కేవీ లైన్‌లో మరమ్మత్తు కారణంగా 33 కేవీ పవర్ సప్లై AK మల్లారం నుండి తీసుకోవడం జరుగుతుంది. కనుక పినపాక మరియు కరకగూడెం మండలాల పరిధిలో గల అన్ని ఏరియాలలో మంగళవారం ఉదయం 9 గంటల నుండి 1:00 గంట వరకు త్రీ ఫేజ్ కరెంటు ఉండదని రైతులు సహకరించాలని పినపాక విద్యుత్ శాఖ అధికారులు కోరారు.