కంట్రోల్ రూమ్ నుంచి నిమజ్జనాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

కంట్రోల్ రూమ్ నుంచి నిమజ్జనాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ADB: భోరజ్ మండలం పరిధిలోని పెన్ గంగ నదీ తీరంలో జరుగుతున్న శ్రీ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం అర్ధరాత్రి పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటూ ఎన్ని గణపతులు నదీ తీరానికి చేరుకున్నాయో, నిమజ్జనం ప్రక్రియ ఎలా సాగుతోందో అని అడిగి తెలుసుకున్నారు.