'శ్రేయస్సు స్థితిస్థాపకత కార్యక్రమానికి జిల్లా ఎంపిక'

'శ్రేయస్సు స్థితిస్థాపకత కార్యక్రమానికి జిల్లా ఎంపిక'

JN: వలసలను నిరోధించడానికి, గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ శ్రేయస్సు స్థితిస్థాపకత కార్యక్రమానికి జనగాం జిల్లా ఎంపిక అయ్యిందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ శ్రామిక శక్తికి కొత్త నైపుణ్యాలను అందించడం జరుగుతుందన్నారు.