VIDEO: పరవాళ్ళు తొక్కుతున్న.. ఏనుగుసరి జలపాతం

MLG: వాజేడు మండలం కొప్పుసూరు అటవీ ప్రాంతంలోని ఏనుగుసరి జలపాతం ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పరవళ్లు దూకుతోంది. 150 అడుగుల ఎత్తైన ఈ జలపాతం గ్రామానికి 5 కీ.మీ దూరంలో దట్టమైన అడవిలో ఉంది. అధికారిక అనుమతి లేకపోయినా, పర్యాటకులు అధికారుల కళ్లు కప్పి ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు తరలివస్తున్నారు. అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇవాళ కోరుతున్నారు.