ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్‌ని పరిశీలించిన డీఐవో

ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్‌ని పరిశీలించిన డీఐవో

ASR: మొంథా తుఫాను వలన అరకులోయ, డుంబ్రిగుడ మండలాలలో ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణీలను అరకులోయలోని ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్‌లో చేర్పిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్‌ని డీఐవో డా.కమల కుమారి తనిఖీ చేసి, గర్బిణీ స్త్రీల ఆరోగ్య స్థితిని పరిశీలించారు. డుంబ్రిగుడ మండలం, కిల్లోగుడ పీహెచ్సీకి చెందిన 8 మంది గర్భిణీలను ఆ హస్టల్‌లో చేర్పించారు.