నూతన కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు ప్రారంభం

నూతన కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు ప్రారంభం

NTR: నందిగామలో నూతనంగా మంజూరైన కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ పర్యవేక్షణలో 1 -5వ తరగతి వరకు లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ఇంఛార్జ్‌ ఆర్డీవో పోసి బాబు, తహసీల్దార్ సురేష్ బాబు, ప్రిన్సిపల్ పంకజ్ సమక్షంలో ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది.