అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ పదవ తరగతి పరీక్ష మూల్యాంకనం పకడ్బందీగా జరగాలి: కలెక్టర్ ఓ.ఆనంద్
✦ ఉరవకొండలో త్వరలోనే అన్న క్యాంటీన్‌ ప్రారంభం: మంత్రి పయ్యావుల 
✦ రంగయ్యపాలెంలో గొర్రెల మందపై దాడి చేసిన చిరుత
✦ కార్యకర్తలకు అండగా ఉంటా: మాజీ మంత్రి శైలజనాథ్