రంజాన్ తోఫా పంపిణీ చేసిన మంత్రి సవిత

రంజాన్ తోఫా పంపిణీ చేసిన మంత్రి సవిత

సత్యసాయి: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పెనుకొండలోని టీడీపీ పార్టీ క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ వేడుకలో సుమారు 3000 మంది ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను చాటిచెప్పే ఈ కార్యక్రమం సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.