గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్

గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్

RR: షాద్‌నగర్ పట్టణ శివారులోని NGKL సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు అధ్యాపకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆదివారం ధర్నా చేసిన విషయం తెలిసిందే. దీంతో కళాశాల ప్రిన్సిపల్ డా. శైలజను సస్పెండ్ చేస్తూ NGKL అదనపు కలెక్టర్ పి. అమరేందర్ నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు CM ప్రజావాణి ఇంఛార్జ్ డా. జి. చిన్నారెడ్డి విద్యార్థులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు.