VIRAL: తృటిలో తప్పిన ప్రమాదం
అతి వేగం ప్రాణాలకు ప్రమాదకరమని భారీస్థాయిలో ప్రచారాలు చేస్తున్నా, కొంతమంది వాహనదారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా, ఓ మహీంద్రా థార్ వాహనం అతి వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టబోయిన వీడియో SMలో వైరల్ అవుతోంది. అయితే, ఆ కారు డ్రైవర్ అప్రమత్తతతో ఆ థార్‌ను తప్పించాడు. దీంతో భారీ ప్రమాదం తప్పింది.