ప్రజాపాలన దినోత్సవానికి అతిథిగా గుత్తా సుఖేందర్

BHNG: రేపు జిల్లాలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించనున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం10 గంటలకు జాతీయ పతాకం ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.