VIDEO: 'యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు'

NDL: రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికార పార్టీ నాయకులు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నంద్యాలలోని ఎన్జీవో కాలనీ నరసింహయ్య భవన్లో సమావేశం నిర్వహించారు. యూరియాను రైతు సేవ కేంద్రాలు, సొసైటీల ద్వారా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు