తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ రాజమండ్రిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కందుల
➦ రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణను తన స్వగ్రామంలో కలిసిన ఎమ్మెల్యే బలరామకృష్ణ
➦ గండేపల్లిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల
➦ భూటాన్‌లో అంతర్జాతీయ చెస్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన చాగల్లు మండల యువకుడు