బారులు తీరిన వాహనాలు.. ట్రాఫిక్‌కు అంతరాయం

బారులు తీరిన వాహనాలు.. ట్రాఫిక్‌కు అంతరాయం

TG: హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారిపై బంకుల్లో వాహనాలు బారులు తీరాయి. జాతీయరహదారిపై పెట్రోల్ బంకులు ఉన్న ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ కోసం వాహనాలు బారులు తీరాయి. పలు ప్రాంతాల్లో  వాహనాలు నెమ్మదిగా కదులుతుంది.