ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు సొంత ఇల్లు ఉండాలి: ఎమ్మెల్యే

ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు సొంత ఇల్లు ఉండాలి: ఎమ్మెల్యే

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని సాయి నగర్ మూడో వార్డులో ‘పీఎం ఆవాస్ యోజన-2’ కింద మంజూరైన గృహాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు. 2029 నాటికి ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలని సీఎం చంద్రబాబు లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.