ఆదాయం పెంచుకోవడంపై మెట్రో దృష్టి..!

HYD: కష్టాల్లో ఉన్న హైదరాబాద్ మెట్రో ఆదాయం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే మార్గాలను అన్వేషిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతానికి ప్రకటనలపై దృష్టి సాధించిన మెట్రో అధికారులు మెట్రో స్టెయిర్, లైన్ స్ట్రీక్స్ వద్ద ప్రకటనల కోసం అవకాశం కల్పించారు. మెట్రో స్టేషన్ల వద్ద ఇన్ స్పేస్ ఏరియాను సద్వినియోగం చేసుకోవడంపై కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.