మేం చిన్నాన్నను చంపలేదు: మంత్రి డోలా

మేం చిన్నాన్నను చంపలేదు: మంత్రి డోలా

ప్రకాశం: మమ్మల్ని చూసి జగన్ భయపడాల్సిన అవసరం లేదు. మేం రౌడీలం, గూండాలం కాదు. చిన్నాన్నను చంపలేదు.’ అని మంత్రి వీరాంజనేయ స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గుంటూరు మిర్చి యార్డ్‌కు వెళ్లికముందే సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని, దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.