ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నాగినేనిప్రోలులో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ సతీష్ కుమార్
★ ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరగాలి: ఎస్పీ రోహిత్ రాజు
★ BDK జిల్లా వ్యాప్తంగా 82 నామినేషన్‌లు దాఖలు: కలెక్టర్ జితేష్ వీ. పాటిల్
★ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే మట్టా రాగమయి