VIDEO: నరుకూరులో ట్రాఫిక్ జామ్
NLR: తోటపల్లి గూడూరు మండలం నరుకూరు సెంటర్లో మంగళవారం ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు అరగంటసేపు లారీలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఆగిపోయాయి. పెంచలయ్య హత్యకు నిరసనగా సీఐటీయు, సీపీఎం జిల్లా నాయకులు చేపట్టిన రాస్తారోకో కారణంగా ఈ ట్రాఫిక్ జామైంది. తోటపల్లి గూడూరు, నారాయణ రెడ్డి పేట వెళ్లే ప్రాంతాలకు వాహనాలు ఆగిపోయాయి.