జాతీయ స్థాయిలో 14వ ర్యాంక్ సాధించిన ఆదోని వాసి

జాతీయ స్థాయిలో 14వ ర్యాంక్ సాధించిన ఆదోని వాసి

KRNL: నీట్ సూపర్ స్పెషాలిటీ (సర్జికల్) ఫలితాల్లో ఆదోని పట్టణానికి చెందిన జేపీ సూరజ్ జాతీయ స్థాయిలో 14వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. చార్టెడ్ అకౌంటెంట్ రవిశంకర్, నళిని కుమారి దంపతుల కుమారుడైన సూరజ్ ఎంఎస్ పూర్తి చేసినా సర్జికల్ విభాగంలో రాణించాలనే పట్టుదలతో ఈ ఘనత సాధించారు. తన ర్యాంక్‌కు గ్యాస్ట్రో లేదా అంకాలజీ (క్యాన్సర్) విభాగంలో సీటు రావొచ్చన్నారు.