మంత్రి కొండపల్లి పర్యటన వివరాలు

మంత్రి కొండపల్లి పర్యటన వివరాలు

VZM: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేడు గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్ వద్ద విద్యుత్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన క్యాంపు కార్యలయం తెలిపింది. అలాగే విజయనగరం విజ్జి స్టేడియంలో DS. రాజు మెమోరియల్ ట్రోఫీ అండర్ -19 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.