సీఎంను కలిసిన ఎమ్మెల్యే అఖిలప్రియ

సీఎంను కలిసిన ఎమ్మెల్యే అఖిలప్రియ

KRNL: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గురువారం సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. సమస్యల పరిస్కారంపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.