సత్యసాయి జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో పుట్టపర్తి
✦ బాబా దృష్టిలో ఒకటే కులం.. అదే మానవత్వం: సీఎం చంద్రబాబు
✦ తెలంగాణలోనూ అధికారికంగా సత్యసాయి శత జయంతి వేడుకలు: సీఎం రేవంత్ రెడ్డి
✦ సత్యసాయి బోధనలతో జీవితం ప్రశాంతత: సచిన్ టెండూల్కర్