VIDEO: 'అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది'

VIDEO: 'అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది'

NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గీతాంజలికి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు లభించింది. అవార్డును అందుకోవడం ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ.. తన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించడం ఆనందంగా ఉందని అన్నారు. కళాశాలలోని విద్యార్థులు అన్ని రంగాలలో రాణించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.