VIDEO: కోటంరెడ్డి విన్నపం.. నెల్లూరు మేయర్ రియాక్షన్
నెల్లూరు రూరల్‌లో MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాటు చేసిన సభలో ఆసక్తికర ఘటన జరిగింది. ఒక డివిజన్‌కు కోటి రూపాయలు మంజూరు చేయించాలని మేయర్ సుజాతను MLA కోరారు. మేయర్ తలుచుకుంటే నిధులు మంజూరు చేయడం క్షణాల్లో పని ఆయన చమత్కరించారు. స్పందించిన మేయర్.. మీ ఆశీస్సులు ఉంటే ఏ పనైనా చేస్తానని పేర్కొన్నారు.