VIDEO: మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం

VIDEO: మల్లు స్వరాజ్యం జీవితం ఆదర్శనీయం

SRPT: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని, ఆమె అందించిన పోరాట స్ఫూర్తిని, మానవత విలువలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేపాల గ్రామ ఉపసర్పంచ్ తుమ్మ సతీష్ అన్నారు. గురువారం మునగాల మండలం రేపాల గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.