పాలిటెక్నిక్ ద్వారా ఉద్యోగాలు సాధించండి: డీఈవో

పాలిటెక్నిక్ ద్వారా ఉద్యోగాలు సాధించండి: డీఈవో

KRNL: నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో విద్య అకాడమి నిర్వహించిన కల్చరల్ అండ్ మోటివేషన్ కార్యక్రమంలో సోమవారం డీఈవో శామ్యూల్ పాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యతో పాటు విలువలు, సామాజిక బాధ్యతలు పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. పాలిటెక్నిక్ ద్వారా చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. విద్యావేత్తలు, విశిష్టులు, తదితరులు పాల్గొన్నారు.