నేటికి రెండేళ్లు.. రేవంత్ స్పెషల్ ట్వీట్

నేటికి రెండేళ్లు.. రేవంత్ స్పెషల్ ట్వీట్

TG: సీఎంగా ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. 'జాతి కోసం, జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి. గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంకల్పం కావాలి. సరిగ్గా రెండేళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చి ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి నిండు మనస్సుతో ఆశీర్వదించిన తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు' అని రాసుకొచ్చారు.