VIDEO: సీఎం పుట్టినరోజు.. కేక్ కట్ చేసిన కలెక్టర్

VIDEO: సీఎం పుట్టినరోజు.. కేక్ కట్ చేసిన కలెక్టర్

ప్రకాశం: మార్కాపురంలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ విజయ సునీత పాల్గొని 76 కేజీల భారీ కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే అందరికీ కేక్ పంచిపెట్టి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.