ఎక్సైజ్ మెరుపు దాడులు, 45 లీటర్ల సారా స్వాధీనం

ఎక్సైజ్ మెరుపు దాడులు, 45 లీటర్ల సారా స్వాధీనం

KRNL: ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే.చంద్రహాస్ నేతృత్వంలో బుధవారం ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండ, హుస్సైనాపురం గ్రామాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. ఇందులో 45 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చంద్ర హాస్ తెలిపారు.