లిక్కర్ కేసులో కీలక పరిణామం

లిక్కర్ కేసులో కీలక పరిణామం

AP: లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో ఇద్దరిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. A50గా చేతన్ కుమార్, A51గా రోణక్ కుమార్‌ను చేర్చారు. ఈ కేసులో A49 నిందితుడు అనిల్ చోక్రాతో కలిసి ఇద్దరు నిందితులు బంగారు అమ్మాకాలు జరిపినట్లు గుర్తించారు. బులియన్ మార్కెట్‌లో చేతన్, రోణక్ మద్యం సొమ్ము పెట్టినట్లు తెలిపారు.