VIDEO: అనుచరులే కబ్జాలు చేస్తున్నారు: కవిత

VIDEO: అనుచరులే కబ్జాలు చేస్తున్నారు: కవిత

RR: మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి అనుచరులే చెరువులను కబ్జా చేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కబ్జాలపై సబితా రెడ్డి, అలాగే హైడ్రా కూడా స్పందించకపోవడం బాధాకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.