'జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి'

'జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలి'

VKB: జిల్లాలో వేసవి దృష్ట్యా పట్టణ పరిధిలో నీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని పుర పాలిక అధ్యక్షురాలు గడ్డం అనన్య అన్నారు. నిన్న జరిగిన పురపాలిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వీధి దీపాలు, భూగర్భ మురుగు సమస్యలను వార్డు అధికారులు కౌన్సిల్ దృష్టికి తెచ్చి పరిష్కరించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పుర కమిషనర్ విక్రమ్, ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.