ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గోపీనాథపట్నంలో CM చంద్రబాబు నాయుడు పర్యటన పరిశీలించిన ఎమ్మెల్యే ధర్మరాజు
➢ పాలకొల్లు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజీకి సీఐడీ నోటీసులు
➢ తణుకులో అనుమానంతో స్నేహితుడిని దారుణ హత్య
➢ తాడేపల్లిగూడెంలో ఆంజనేయ స్వామి వారి పల్లకి ఉత్సవం