'గౌతు లచ్చన్న ఆశయ సాధనకు కృషి చేయాలి'

'గౌతు లచ్చన్న ఆశయ సాధనకు కృషి చేయాలి'

VZM: సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధన కోసం కృషి చేద్దామని జిల్లా BC, SC, ST మైనారిటీ కులాల ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ పిలుపునిచ్చారు. గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఆదివారం పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లచ్చన్న బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహా పోరాట యోధుడని కొనియాడారు.