'ఆశ కార్యకర్తలు గ్రామాల్లో అందుబాటులో ఉండాలి'
KMR: ఆశా కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని అన్నారం వైద్యాధికారిని డాక్టర్ మానస పేర్కొన్నారు. మంగళవారం ఆశ డే సందర్భంగా నెలవారి సమీక్ష సమావేశం ఆశాలతో నిర్వహించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించేలా అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలోని సుఖపసవాలు ఆయన చూడాలని కోరారు.