VIDEO: HIT TV కథనంతో రహదారి సమస్యకు పరిష్కారం
ADB: తలమడుగు మండలంలోని దేవాపూర్, భరంపూర్ కు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో గురువారం hit.tv న్యూస్ లో ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. వెంటనే స్పందించిన అధికారులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న గుంతలను పూడ్చివేశారు. సమస్యను పరిష్కరించిన HIT TV న్యూస్ కథనానికి గ్రామస్థులు, వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.