మున్వర్ పరామర్శించిన ఎమ్మెల్సీ
NLR: నెల్లూరు 42వ డివిజన్‌లో ఇటీవల గాయపడి చికిత్స తీసుకొని కోలుకుంటున్న వైసీపీ జిల్లా ఆర్గనైజింగ్ కార్య దర్శి మున్వర్ను, ఆయన అల్లుడును వారి నివాసానికి వెళ్లి నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. మున్వర్‌తో మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు.