VIDEO: బ్యాటరీ బైక్‌లో మంటలు.. క్షణాల్లోనే దగ్ధం

VIDEO: బ్యాటరీ బైక్‌లో మంటలు.. క్షణాల్లోనే దగ్ధం

KMM: షార్ట్ సర్కూట్ వల్ల రెండు బైక్‌లు దగ్ధమైన ఘటన ఇవాళ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. నగరంలోని ఓలా షొరూంలో ఎలక్ర్టిక్ బైక్‌లకు ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఒక్కసారిగా పేలుడు శబ్దం, మంటలు ఎగిసిపడడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చెరుకున్న ఫైర్ సిబ్బంది మంటలును అర్పే ప్రయత్నం చేస్తున్నారు.