గ్యాస్ ఏజెన్సీల్లో విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు

గ్యాస్ ఏజెన్సీల్లో విజిలెన్స్ ఆకస్మిక తనిఖీలు

ELR: భీమడోలులో శనివారం విజిలెన్స్, పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గ్యాస్ ఏజెన్సీలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాలుగు బృందాలుగా విడిపోయి గోపాల్, ఎక్సెల్, విజయ, శ్రీ సాయి దుర్గ ఏజెన్సీల్లో రికార్డులు, నిల్వలను తనిఖీ చేశారు. ఎక్కడా వ్యత్యాసాలు కనిపించలేదని విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.