దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NDL: నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే జయసూర్య దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఈ పండుగ మీ అందరి జీవితాల్లో ఆనంద, శాంతి, ఆరోగ్యం, సమృద్ధిగా నింపాలని, కోరుకుంటున్నారు. ప్రజలంతా సురక్షితంగా, సంతోషంగా పండుగను జరుపుకోవాలని, మన రాష్ట్రం వెలుగులు భవిష్యత్తు వైపు పురోగమించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.