భువనగిరిలో భోజన వసతి కల్పించాలి: బీడీఎఫ్

భువనగిరిలో భోజన వసతి కల్పించాలి: బీడీఎఫ్

BHNG: భువనగిరిలో ప్రజలకు రూ.5 భోజన వసతి కల్పించాలని భువనగిరి డవలప్మెంట్ ఫోరం సభ్యులు కోరుతున్నారు. పట్టణ ప్రజలకే కాకుండా జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు గతంలో రూ.5 కే భోజన వసతి సౌకర్యం ఉండేదన్నారు. అనివార్యా కారణాలతో మూతపడిన ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కోరుతున్నారు.