VIDEO: 'ఇళ్ల దరఖాస్తులు మార్చి 5లోపు సమర్పించండి'
HNK: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి మార్చి 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, దరఖాస్తులు స్వీకరించడానికి బాలసముద్రంలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేశామని, అర్హులైన ఒక్కరూ కూడా పథకం లబ్ధి నుంచి దూరం కాకుండా సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు.