VIDEO: ఉచిత కంటి వైద్య శిబిరంలో మిని మొబైల్ హాస్పిటల్

VIDEO: ఉచిత కంటి వైద్య శిబిరంలో మిని మొబైల్ హాస్పిటల్

NLG: మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. అలాగే, తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక సాంకేతికత కలిగిన మినీ మొబైల్ ఆసుపత్రిని వినియోగిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు అప్పటికప్పుడు నిర్వహించబడతాయన్నారు.