VIDEO: శబరిమలై నుంచి పెద్దిరెడ్డి తిరుగు పయనం

CTR: శబరిమలైలో అయ్యప్ప స్వామిని గురువారం ఉదయం వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దర్శించుకున్నారు. ఆయన వెంట పలువురు స్వాములు శబరిమలై వెళ్లారు. దర్శనం పూర్తి కావడంతో తిరుగు పయనమయ్యారు. వారంతా రైలు ద్వారా శుక్రవారం ఉదయం తిరుపతి చేరుకోనున్నారు.