రేపు 'రన్ ఫర్ యూనిటీ': బీజేపీ
GDWL: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర యువజన శాఖ పిలుపు మేరకు రేపు (అక్టోబర్ 31) గద్వాలలో 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఇవాళ ప్రకటించారు. ఉదయం 10 గంటలకు MALD కాలేజీ నుంచి ప్రారంభమై రాజీవ్ సర్కిల్ వరకు ఈ కార్యక్రమం సాగుతుందని ఆయన వెల్లడించారు.