'ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలంతా రుణపడి ఉంటారు'

SKLM: వజ్రపు కొత్తూరు మండలం కొండవూరు పంచాయతీలో సిమెంట్ రోడ్లు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేసిన ఎమ్మెల్యే శీరీషాకి కొండ ఊరు పంచాయతీ ప్రజలు అభినందించారు. మొత్తం రోడ్లు ఇంచుమించు 31.50 లక్షలు,765 మీటర్లు. కొండ ఊరు పంచాయతీకి నాలుగు సీసీ రోడ్లు మంజూరయ్యాయి. మంజు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.