'ప్రతి దరఖాస్తులకు క్షుణ్ణంగా పరిశీలించండి'

'ప్రతి దరఖాస్తులకు క్షుణ్ణంగా పరిశీలించండి'

BDK: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి వినతి పత్రాలను స్వయంగా స్వీకరించారు.